వరుస సంఖ్య | ముఖ్య పదము(Key Word) | ప్రమాణము | ఎందులోనిది | వివరం | సంగ్రహమైన అర్ధం |
|---|---|---|---|---|---|
50 | |||||
49 | |||||
48 | |||||
47 | |||||
46 | |||||
45 | కణ్ణుక్కినియాన్ | ? | 3.2.4 | చూడటానికి భోగ్యుడైనవాడు | |
44 | అలైవలైమై తవిర్అత్తవౄకన్ అలైవలైమై తవిరి | ? | 4.3.5 | విషయగౌరవాదులని కూడా లెక్కచేయక నోటికొచ్చినట్లు వదరటాన్ని పోగొట్టిన. చరమదశలో తన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింపచేసి, తనమీదనున్న ద్వేషాన్ని మార్చినందువలన శిశుపాలుడి, నిందిస్తూండే వదరుబాటుతనాన్ని పోగొట్టి రక్షించినసుందరుడు | |
43 | తెరువైమారురువమే మరువి | పె.తి.మొ | 1. 1. 3 | స్త్రీలయొక్కశరీరసౌందర్యమునే ఆశించి | |
42 | ఐయార్కణ్డ మడైక్కిలుమ్ నిన్ క్కంల్ ఎయ్యాతేత్త | తి.వా.మొ | 2.9.3 | కఫంతో కంఠంనిండిపోయి మాటరాకుండా ఉన్నప్పుడు నీ శ్రీపాదాలను అలసటలేకుండా స్తుతించేవిధంగా నన్ను కటాకించు | |
41 | అప్పోతైక్కప్పోతే శొల్లివైత్తేన్ | ? | 4.10.1 | అప్పోతైక్కప్పోతే శొల్లివైత్తేన్ | |
40 | తేట్టరున్దిఱల్ తేనినై | పెరు. తి.మొ | 2.1 | మన ప్రయత్నంతో వెదకి పొందటానికి దుర్లభుడు, తనను అనుభవించటానికి తగిన సామర్థ్యాన్ని ప్రసాదించేవాడు, తేనెవలె పరమభోగ్యమైనవాడు | |
39 | అమరర్కళ్ తొట్టుతె అలైక్కడల్ కడైన్దవన్ | తి.వా.మొ | 1.3.11 | చన ిపోకుండా ఉండాలని ఆశపడిన దేవతలు “ఆశ్రయించి ఉజ్జీవించు',అనిన తమవలె చేతులుజోడించి నమస్కారంచేసి స్తుతించగా, అలలతోనిండి సముద్రాన్ని చిలికినవాడు | |
38 | ఎన్నారిడరై నీక్కాయ్ | శి. తి. మ | 49 | నాయొక్క నిండుగానున్న చాల పెద్ద దుఃఖమును పోగొట్టవలెను | |
37 | తడమలర్ పొయ్కి పుక్కు.... నాకత్తిన్ నడుక్కమ్ తీర్ త్తాయ్ | పె. తి. మొ | 4.6.1 | పెద్దపెద్ద తామరపూవులనుగల తటాకంలో దిగి, శ్రీగజేంద్రుని భయమును పోగొట్టినవాడా! | |
36 | కోళముతలైతుఇజ్జక్కుఱిత్తెఱిన్ద శక్కరమ్ | మూ.తి.అం | 99 | బలిష్టమైన మొసలి నశించునట్లుగా లక్ష్యం తప్పకుండా జ్వలించుతున్న శ్రీసుదర్శనాళ్వానులను ధరించిన స్వామి | |
35 | వాఖ్త్తువార్ పలరాక | తి.వా.మొ | 3. 1. 7 | నీకు మంగళాశాసనం చేసేవారు చాలమందు ఉండాలని | |
34 | నాన్ముకనార్ పెన్దు | తి.వా.మొ | 7.5.1 | చతుర్ముఖుడైన బ్రహ్మగారిచేత సృష్టించబడిన జగత్తు | |
33 | ఏత్తవ్యేలకుగ్గొణ్డ | తి.వా.మొ | 2.2.11 | లౌకికులైన దేవాదులు స్తుతించుతూండగా సమస్తలోకాలనూ కొలచుకొనిన | |
32 | పరవివానవరేత్తనిన్జ పరమనై | తి.వా.మొ | 3.6.3 | సర్వేశ్వరుడి గుణగణాలను విస్తారంగా చెప్పి స్తోత్రంచేయగా వారికి తన సన్నిధిని కలిగించిన పారమ్యతగలిగినవాడు | |
31 | నాతనై నరశిఙ్గనై నవిన్జేత్తువార్కళుక్కియ పాతతూళిపడుతలాల్ పాక్కియమ్ | ? | 4. 4. 6 | స్వామియైన చొక్కనారాయణులని, తెక్కాళ్వారులనీ పేరులుగల నరసింహస్వామిని, నోరార పలికి, స్తుతించువారు, సంచరించుతున్నప్పుడు లేచే శ్రీపాదధూళి పడటంతో, మనం చాల గొప్ప భాగ్యము | |
30 | నమ్బనై నరశిఙ్గనై నవిన్జేత్తువార్కళై క్కణ్డక్కాల్ ఎమ్బిరాన్జన్ శిన్నఙ్గళ్ | ? | 4.4.9 | విశ్వసనీయుడు, నరసింహావతారమునెత్తినవాడు అయిన మన స్వామిని ఎంతోప్రీతితో అనుసంధానముచేసేవారిని, చూసినట్లైతే, వీరు ఎంబెరుమానుడి చిహ్నములు | |
29 | ఇరువరవర్ ముతల్వన్ తానే - బ్రహ్మరుద్రులు | తి.వా.మొ | 2. 8. 1 | వీరి ఉత్పత్తిస్థిత్యాదులకును తానే హేతువైయున్నవాడా | |
28 | ఆయరొరుప్పడుత్తవడిశిలుణ్డతుమ్ | తి.వా.మొ | 5.10.5 | గోపాలకులందరూ ఇంద్రుడికొరకు సమర్పించబోయిన పాలన్నము మొదలైన ఆహారములను అతడికి అందకుండా అడ్డుకొని తానే ఆరగించినవాడు | |
27 | పాఱ్కడల్ యోకనిత్తిరై శిన్గైశెయ్ వెన్దాయ్ ఉన్నైచ్చినైశెయ్ు శెయ్ | తి.వా.మొ | 2.6.5 | పాలసముద్రంలో జగద్రక్షణయోగంలో ములిగియున్నందున నిద్రపోతున్నవాడివలె రక్షణమార్గాలను ఆలోచిస్తున్న నా స్వామీ! ఈవిధంగా దేవరవారి రక్షకత్వాన్ని ప్రకాశింపచేస్తూండే నిన్ను నిరంతరమూ అనుసంధానం చేసి | |
26 | పాలాక్రి నీకిడక్కుమ్ పణ్బైయా బ్లేట్టేయు జ్గాల్యాుమ్ నెజ్జగ్రియుమ్ | పె.తి.అం | 35 | దేవరవారు పాలసముద్రములో శయనించియున్న అందాన్ని మేము విన్నప్పుడే మా కాళ్లు తడబడుతున్నాయి,మనసు గతి తప్పుతుంది | |
25 | ఉలకెల్లామ్ నల్గొడుఙ్గయోకణైవాన్ | తి.వా.మొ | 4.8.9 | లోకాలన్నీ తనను చేరి సుఖముగానుండుటకు తగినవిధమును- ఉపాయమును తలంచుచున్నవాడు | |
24 | న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః | భగవద్గీతా | 18.69 | ||
23 | య ఏతత్పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి। భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః॥ | భగవద్గీతా | 18.68 | ||
22 | నాడాతమలర్ నాడి | తి.వా.మొ |
| వెదకటానికి దుర్లభమైన ఆత్మపుష్పాన్ని వెదకి- | |
21 | మాతవన్ పెర్ శొల్లువతే ఓత్తిన్ శురుక్కు | ఇ.తి. అం | 39 | శ్రీమన్నారాయణుని తిరునామోచ్చారణమే సంగ్రహమైన సంపూర్ణమైన అనుసంధానము | |
20 | నిన్నైయేతాన్ వేణ్ణి | పెరు.తి.మొ | 5.9 | నిన్నేపొందవలెనని కోరి | |
19 | మక్కళఱువరై క్కల్లిడై మోత | x | 5.3.1 | తనకంటే ముందు పుట్టిన ఆరుగురు పిల్లలనూ నేలమీదవిసిరికొట్టిచంపిన | |
18 | అమరర్కరి | తి.వా.మొ | 10.5.9 | x | |
17 | పునైయాలున్నైప్పుళ్ళువమ్ పేశిప్పుకర్ ్వనస్ట్లు కణ్ణాయ్ | X | X | ప్రయోజనంమీది ఆశచేత, మాయమాటలుచెప్పి, స్తోత్రంచేసేవాడిని కాదుసుమా! | |
16 | వానవర్ శినైయుళ్ వైత్తు చ్చొల్లుమ్ శెల్వన్ | తి.వా.మొ | 1.10.7 | పరమపదవాసులైనవారు మాకు సత్తాదిహేతుభూతుడు, మాకు పరమశేషి అని అనుసంధానంచేసి చెప్పే ఐశ్వర్యం గలవాడిని మనసులో పెట్టుకొని, తిరునామాన్ని అనుసంధానం చేస్తూండేవాడను, పాపాత్ముడను | |
15 | తన్నాక త్తిరుమణై | నా.తి | 8.4 | స్వామివక్షస్థలంమీదనే ఉండే పెరియపిరాట్టి వారు | |
14 | మైతీలియుమ్ తుతి శెయ్య నిన్ | పె.తి.మొ | సీతాపిరాట్టియు రాత్రింబవళు | ||
13 | మాశూణావాన్ కోలత్తమరర్ ్కన్ | తి.వా.మొ | 3.1.8 | మాలిన్యంలేని విలక్షణమైనజ్ఞానానందాది గుణములుగలవాడు, దేవతలచేత సేవింపబడేవాడును అయిన బ్రహ్మ | |
12 | పేరాళన్ పేరోతుమ్ పెరియోతే | పె.తి. మొ. | 7.4.4 | సర్వాధికత్వం గలవాని తిరునామాలను అనుసంధిస్తూండే మహాత్ములు | |
11 | పెరుమక్కళ్. | తి.వా.మొ | 3.7.5 | పరమసామ్యాపత్తిగల నిత్యసూరులు | |
10 | ఎన్కొళ్వనున్నై విట్టెన్నుమ్ వాశకఙ్గళ్ శొల్లు | తి. వా. మొ. | 5.1.4 | నిన్నుపొందటంతప్ప వేరొక ప్రయోజనముగలవాడను కాను అని అనేవాడిని. | |
9 | పేరాళన్ పేరోతుమ్ పెరియోతే. | పె.తి. మొ. | 7.4.4 | సర్వాధికత్వం గలవాని తిరునామాలను అనుసంధిస్తూండే మహాత్ములు” | |
8 | నల్ కత్తానాకాతో నారణనై క్కన్దక్కాల్ | తి. వా .మొ |
| ||
7 | అకలకిల్లెన్ ఇఱైయుమ్ | తి. వా .మొ | 6.10.10 | Exand- క్షణకాలం కూడా స్వామి వక్షస్థలానికి దూరం కాలేనని | |
6 | పరతనున్ తంబి | పె. తి.మొ. | 2 . 3 .7 | Expand -భరతుడు , అతని తమ్ముడైన శత్రుఘ్నుడు .... | |
5 | పావియేన్ పి z ఐత్తవారు | తి . కు . తా | 12 | ||
2 | ఆవియే యముతే ఎన్ఱనారుయిరనైయవెందాయి | AviyE! amudhE! ena ninaindhurugi | tirumalai | 35 | Thinking about the insignificant pleasures the women give, saying these many praises such as “Oh my life! Oh one who is enjoyable for me like nectar!”, melting like ice, considering their large bosoms as protection, without knowing “sarvESvaran is the rakshaka (protector)”, I who am a sinner, wasted everyday forever. Swan with matching wings, is living together with its female counterpart in the water surrounding thirukkudandhai. To get uplifted, I who was immersed in worldly pleasures worshipped ArAvamudhAzhwAr in such thirukkudandhai by praising the divine name “nArAyaNa” with my tongue and realised the divine name. |
1 | find out | పె.తి.మొ | 1 .1 .2 | Expand-నాకు అమృతము వలె భోగ్యమైన వాడా | |
4 | ఆవియే యముతే | Find out | Expand - నాకు ప్రాణమైనవాడా |

